మహబుబాబాద్: ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

మహబూబాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం SBI లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ జాబ్ మేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలో 25 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం 98665 75716 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఉపాధి కల్పనాధికారి రజిత ఈ విషయాన్ని తెలిపారు.