మహబూబాబాద్: ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సమావేశం

77చూసినవారు
మహబూబాబాద్: ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సమావేశం
ఈనెల 8వతేదీన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై శనివారం మహబూబాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం లో జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. కేసముద్రం లో పర్యటన ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులను కోరారు.
Job Suitcase

Jobs near you