సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ రన్ ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, మండలాల యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ ప్రజలతో మమేకమైంది.