మహబూబాబాద్: ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు

6చూసినవారు
మహబూబాబాద్: ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు
మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం 75 విభిన్న గుర్తులను కేటాయించింది. మహబూబాబాద్ జిల్లాలో పోటీ చేయనున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ జాబితా నుండి తమకు నచ్చిన గుర్తును ఎంచుకోవాలి. ఈ జాబితాలో చపాతీ రోలర్, బ్యాట్, బ్యాటరీ టార్చ్, గ్యాస్ సిలిండర్, కుండ, కెమెరా, పండ్ల బుట్ట, పచ్చిమిర్చి, ఉంగరం వంటి ఆకర్షణీయమైన గుర్తులు ఉన్నాయి. అభ్యర్థుల తుది జాబితా ఖరారు అయిన తర్వాత ఈ గుర్తులను కేటాయించడం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్