మహబూబాబాద్: ఘనంగా కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

50చూసినవారు
మహబూబాబాద్: ఘనంగా కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ జన్మదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 27వ వార్డు బెస్త బజార్ అంగన్వాడి కేంద్రం నందు శుక్రవారం చిన్నారులకు బీజేపీ జిల్లా నాయకులు, 27వ వార్డు ఇంచార్జ్ చుక్కల నరేష్ పలకలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు మల్లం యశ్వంత్, ధీరజ్, రజనీష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్