మహబుబాబాద్: ఆరోగ్య కేంద్రం మూసివేత గ్రామస్థుల ఆందోళన

6చూసినవారు
మహబూబాబాద్ జిల్లా జమండ్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కొన్ని నెలలుగా మూతపడటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యులు, సిబ్బంది గైర్హాజరు కావడంతో భవనం కలుపు మొక్కలతో నిండిపోయింది. అధికారులు వెంటనే స్పందించి ఆరోగ్య మందిరాన్ని పునఃప్రారంభించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్