మహబూబాబాద్ వ్యవసాయ మార్కేట్ లో మొక్క జొన్న రైతుల ఆందోళన

1చూసినవారు
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో సోమవారం మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని రైతులు వాపోయారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో మార్కెట్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్