మెగా ఉమెన్స్ రిట్రీట్ విజయవంతం చేయాలి

6చూసినవారు
మెగా ఉమెన్స్ రిట్రీట్ విజయవంతం చేయాలి
హన్మకొండ జిల్లా కాజీపేట 100 ఫీట్ దర్గా రోడ్, కాజీపేటలోని రివైవల్ క్రిస్టియన్ సెంటర్ ఆధ్వర్యంలో నవంబర్ 21 శనివారం ఉదయం 10 గంటలకు మెగా ఉమెన్స్ రిట్రీట్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. హోస్ట్ గ్రేస్ కురియన్, గెస్ట్ స్పీకర్ లిల్లీ రెగి
ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రార్థన, ఆరాధనతో సాగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మహిళలందరూ హాజరై విజయవంతం చేయాలనీ నిర్వాహకులు కోరారు.

సంబంధిత పోస్ట్