మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి ఘటనపై మంత్రి దర్యాప్తునకు ఆదేశం

2చూసినవారు
మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రి ఘటనపై మంత్రి దర్యాప్తునకు ఆదేశం
మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో ఒక కమిటీని నియమించారు. గురువారం బతికి ఉన్న వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటనపై ఈ విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్