నెల్లికుదురులో కోతుల బీభత్సం: పంటల ధ్వంసం, ప్రజలపై దాడులు

4చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. గ్రామాల్లోకి చొరబడుతున్న కోతులు పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో స్థానికులు భయంతో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే కోతులను పట్టుకుని అడవుల్లో వదిలివేయాలని గ్రామస్తులు అటవీ, రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్