నెల్లికుదురు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

51చూసినవారు
నెల్లికుదురు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను మహబుబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో సోమవారం నిర్వహించారు. జయంతి వేడుకల్లో జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి అషోద భాస్కర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్, శ్రీరామగిరి గ్రామ రాష్ట్ర జిల్లా నాయకులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్