సీసీ కెమెరాల ఏర్పాటుకు 'నేను సైతం' కార్యక్రమం

2చూసినవారు
మహబూబాబాద్ పట్టణ పోలీసులు 'నేను సైతం' పేరుతో సీసీ కెమెరాల ఏర్పాటుకు వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 14వ వార్డు రామచంద్రపురం-2 కు చెందిన మధుసూదన్ రెడ్డి తన ప్రాంత భద్రత కోసం 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఆయనను టౌన్ సీఐ మహేందర్ రెడ్డి సన్మానించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్