మహబూబాబాద్: రాయితీని ప్రజలు వినియోగించుకోవాలి: సబ్ రిజిస్ట్రార్

62చూసినవారు
మహబూబాబాద్: రాయితీని ప్రజలు వినియోగించుకోవాలి: సబ్ రిజిస్ట్రార్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు బుధవారం ప్రభుత్వం ఎల్. ఆర్. ఎస్ రాయితీని 25% వరకు తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం ఇచ్చిన రాయితీని ప్రజలకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు సబ్ రిజిస్టర్ రవీందర్ బాబు అవగాహన కల్పించారు. సబ్ రిజిస్టర్ మాట్లాడుతూ ఈ నెల మార్చి31 వరకు ప్రభుత్వ 25% రుసుము రాయితీ కల్పించడం జరిగింది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొగలరని తెలిపారు.

సంబంధిత పోస్ట్