గిరిజన విద్యా వనంలో 'అక్షర యోధుడు' పొడుగు నరసయ్య

2901చూసినవారు
గిరిజన విద్యా వనంలో 'అక్షర యోధుడు' పొడుగు నరసయ్య
ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 40 ఏళ్లుగా సేవలందించిన పొడుగు నరసయ్య పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ డీడీ దేశి రామ్ ముఖ్య అతిథిగా హాజరై, నరసయ్య సేవలను కొనియాడారు. వేలాది మంది గిరిజన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన ఆయనను 'అక్షర యోధుడు'గా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్