మూగజీవం ప్రాణం కాపాడిన పోలీసులు

12చూసినవారు
మూగజీవం ప్రాణం కాపాడిన పోలీసులు
మహబూబాబాద్ కొత్తగూడ మండలం గోపాలపురంలో బావిలో పడి ప్రాణాలతో పోరాడుతున్న ఎద్దుకు పోలీసులు, గ్రామస్తుల సహాయంతో విముక్తి లభించింది. బావి లోతు ఎక్కువగా ఉన్నప్పటికీ, స్థానిక ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, గంటల తరబడి శ్రమించి, ఎంతో జాగ్రత్తగా ఎద్దును సురక్షితంగా బయటకు తీశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్