ప్రజాదర్బార్ ను వినియోగించుకోవాలి: కలెక్టర్

0చూసినవారు
ప్రజాదర్బార్ ను వినియోగించుకోవాలి: కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, చెరువుముందుతండా, కొత్తపల్లి గుంజేడు, వెలుబెల్లి, ఓటాయి క్లస్టర్లలోని రేణ్యాతండా, జంగవ్వనిగూడెం, ఇంచాగూడ, కోనాపూర్, సాదిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు తమ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను రేపు జరగబోయే ప్రజాదర్బార్ కార్యక్రమంలో అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దనసరి సీతక్క కూడా పాల్గొననున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్