కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

7చూసినవారు
మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్ డబ్బులు వెంటనే చెల్లించాలని నల్ల బ్యాడ్జిలు ధరించి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.