కేసముద్రం: దహన సంస్కారాలకు సమ్మిగౌడ్ ఆర్థిక సహాయం

59చూసినవారు
కేసముద్రం: దహన సంస్కారాలకు సమ్మిగౌడ్ ఆర్థిక సహాయం
కేసముద్రం మున్సిపాలిటీ అమీనాపురం గ్రామంలోని హనుమంతరావు కాలనీకి చెందిన బోశెట్టి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. ఆ నిరుపేద కుటుంబం దహన సంస్కారాలకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికులు సమ్మిగౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన చిలువేరు సమ్మయ్య గౌడ్ శ్రీనివాస్ పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పింన్నారు.

సంబంధిత పోస్ట్