మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండంపల్లిలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కొమ్మక్క రామస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్, క్లస్టర్ ఇంచార్జి, సీఈఓ వెంకన్న, నాగరాజు, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిట్ల శ్రీనివాస్ సూచించారు.