ముత్యాలమ్మతల్లినిదర్శించుకున్న సర్పంచ్ సంధ్యారమేష్

9చూసినవారు
ముత్యాలమ్మతల్లినిదర్శించుకున్న సర్పంచ్ సంధ్యారమేష్
ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రంలోని నేనాల గ్రామంలో ముత్యాలమ్మ బోనాల సందర్భంగా, గ్రామ సర్పంచ్ సంధ్యా రమేష్ తన సతీసమేతంగా, పిల్లలతో కలిసి ముత్యాలమ్మ తల్లిని మంగళవారం  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్