మునిగలవీడులో గణపయ్య నిమజ్జనంకు కొబ్బరికాయ కొట్టిన ఎస్‌ఐ కరుణాకర్

1038చూసినవారు
మునిగలవీడులో గణపయ్య నిమజ్జనంకు కొబ్బరికాయ కొట్టిన ఎస్‌ఐ కరుణాకర్
నెల్లికుదురు మండలం మునిగలవీడులో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. యూత్ నాయకుడు నల్లాని ప్రవీణ్ రావు ఆహ్వానం మేరకు పాల్గొన్న ఎస్‌ఐ జి. కరుణాకర్ కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్