ఎమ్మెల్యేని కలిసిన STF అధ్యక్షులు

7చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన STF అధ్యక్షులు
స్కూల్ టీచర్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్బంగా జరగబోయే సమావేశానికి ఆహ్వానిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. STF జిల్లా అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పుచ్చ రామ్మూర్తి , ఇతర బాధ్యులు కలిశారు.

సంబంధిత పోస్ట్