కరెంటు సమస్యతో బాధపడుతున్న తండావాసులు

3చూసినవారు
కరెంటు సమస్యతో బాధపడుతున్న తండావాసులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారా సింగ్ తండాలోని రేకుల తండాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి, గాలికి బానోతు ఆలు అనే వ్యక్తి ఇంటిపై కరెంటు వైర్ తెగిపడింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆలు, తండావాసుల సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. తండావాసులు అధికారులు వెంటనే స్పందించి, విద్యుత్ కనెక్షన్లను పరిశీలించి, కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు శ్రీకాంత్, యాకూబ్, మహేందర్, బాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్