పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి: ఎస్పీ

2చూసినవారు
పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి: ఎస్పీ
మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ శబరీశ్ బుధవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధివిధానాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్