అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మహిళలు మృతి

4చూసినవారు
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మహిళలు మృతి
మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం భూక్యా తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మద్యం అధిక మోతాదు వల్ల రాత్రి చనిపోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్