ప్రజలకు విశ్వాసం పెరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

1449చూసినవారు
ప్రజలకు విశ్వాసం పెరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ
గూడూరు సీఐగా వినయ్ కుమార్ మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా.శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులపై ప్రజల విశ్వాసం పెంచేలా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సీఐకి సూచించారు.

సంబంధిత పోస్ట్