Feb 21, 2026, 02:02 IST/
ఫిబ్రవరి 28 లోపు ఈ-కేవైసీ తప్పనిసరి
Feb 21, 2026, 02:02 IST
దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు సరుకులు అందుతాయి. అయితే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ పొందాలంటే కుటుంబ సభ్యులందరూ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈకేవైసీని 2026 ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే ఉచిత రేషన్ నిలిపివేయబడుతుంది. లబ్ధిదారులు గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది.