Feb 07, 2026, 16:02 IST/
IND vs USA: భారత్ ఘన విజయం
Feb 07, 2026, 16:02 IST
T20 వరల్డ్ కప్-2026 తొలి మ్యాచ్‌లో USAపై భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలో వాంఖడే స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 161/9 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన USA 20 ఓవర్లలో 132/8 పరుగులకే పరిమితమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 49 బంతుల్లో 4 సిక్స్‌లు, 10 ఫోర్లతో 84 పరుగులు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.