మల్లంపల్లిలో 100 నామినేషన్లు దాఖలు

6చూసినవారు
మల్లంపల్లిలో 100 నామినేషన్లు దాఖలు
ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో సోమవారం రెండో రోజు 10 సర్పంచ్ స్థానాలకు 19, 90 వార్డు స్థానాలకు 81 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 100 నామినేషన్లు నమోదయ్యాయి. మూడు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను సమర్పించారు. మిగిలిన పోటీదారులు మంగళవారం నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you