మేడారంలో ఒక్కరోజే 40 తులాల బంగారు ఆభరణాలు చోరీ

4చూసినవారు
మేడారం జాతరలో భక్తి పారవశ్యంతో వచ్చిన భక్తులను దొంగలు నిలువు దోపిడీ చేస్తున్నారు. జంపన్నవాగు, సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గర భక్తుల బంగారు గొలుసులు మాయమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఒక్కరోజే సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, ఇది భక్తుల్లో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

ట్యాగ్స్ :