ములుగులో పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు

5చూసినవారు
ములుగులో పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు
ములుగులో సుమారు 36 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు అంకితభావంతో సేవలందించిన శ్రీ వి. కె. సత్యనారాయణ ARSI, శ్రీ బి. పురుషోత్తం ASIలు బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. వారి నిబద్ధత, క్రమశిక్షణ, విలువైన సేవలను అధికారులు అభినందించారు. పదవీ విరమణ అనంతరం వారు ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్