మల్లంపల్లిలో మహిళా సంఘ భవనానికి స్థల కేటాయింపు

4చూసినవారు
మల్లంపల్లిలో మహిళా సంఘ భవనానికి స్థల కేటాయింపు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో బుకేంద్ర ప్రభుత్వ నిధులతో మహిళా సంఘం నూతన భవన నిర్మాణానికి స్థల కేటాయింపు జరిగింది. గ్రామ సర్పంచ్ పోషల వెంకన్న ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసి కేటాయించారు. మహిళల కోసం తొలి సంతకం చేయడం గర్వకారణమని, గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్