కర్లపల్లిలో బొడ్రాయి పండుగ ముగింపు...పోచమ్మకు బోనాలు సమర్పణ

2చూసినవారు
కర్లపల్లిలో బొడ్రాయి పండుగ ముగింపు...పోచమ్మకు బోనాలు సమర్పణ
ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగులోని కర్లపల్లి గ్రామంలో నాలుగు రోజులుగా జరుగుతున్న బొడ్రాయి పండుగ సోమవారం చివరి అంకానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పోచమ్మ తల్లికి మేకపోతులు, కోడిపుంజులు, బోనాలు సమర్పించి ఆశీస్సులు పొందారు. పండుగను విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ సర్పంచ్ పెండకట్ల విజయబాలరాజు గ్రామస్తులకు, పెద్దలకు, పురోహితులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్