శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను గ్యారత్ వెన్ ఒవేన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ హైదరాబాద్ వారు దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన ఆయన, గద్దెల వద్ద జరిగిన నూతన కట్టడాల అభివృద్ధి గురించి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ టి. ఎస్ దివాకర్ లతో చర్చించారు. ఈ సందర్శన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటుతుంది.