మంగపేటలో 29న బిఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం

2చూసినవారు
మంగపేటలో 29న బిఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం
ఈ నెల 29న (మంగళవారం) ఉదయం 11 గంటలకు మంగపేట మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మి నారాయణ నివాసంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ములుగు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న ఈ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కుడుముల లక్ష్మి నారాయణ కోరారు.

సంబంధిత పోస్ట్