కన్నాయిగూడెంలో BSNL టవర్ కంటెయినర్ దగ్ధం

35చూసినవారు
కన్నాయిగూడెంలో BSNL టవర్ కంటెయినర్ దగ్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న BSNL టవర్ కంటెయినర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కంటెయినర్‌లోని పలు పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం వల్ల స్థానికంగా నెట్‌వర్క్, కమ్యూనికేషన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్