భక్తులను ఆకట్టుకుంటున్న సర్కస్, జాయింట్ వీల్స్

1చూసినవారు
మేడారం జాతర, రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి గద్దెల వద్ద నుండి జంపన్న వాగు వరకు ఏర్పాటు చేసిన భారీ సర్కస్, జాయింట్ వీల్స్, పిల్లల ఆటల పోటీలు, ఇతర స్టాల్స్ భక్తులను, ప్రజలను, పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ట్యాగ్స్ :