కోర్టులో రాజీ.. ప్రమాద బాధితుడికి రూ.2.55 కోట్ల పరిహారం

9చూసినవారు
కోర్టులో రాజీ.. ప్రమాద బాధితుడికి రూ.2.55 కోట్ల పరిహారం
ములుగు జిల్లా కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో రోడ్డు ప్రమాద బాధితుడు మోతె ఉదయ్ కుమార్ కు రూ.2.55 కోట్ల పరిహారం లభించింది. 2021లో ప్రమాదంలో అంగవైకల్యానికి గురైన ఉదయ్ కుమార్, ఇన్సూరెన్స్ కంపెనీపై రూ.3.23 కోట్ల నష్టపరిహారం కోసం కేసు వేశారు. ఐదేళ్ల తర్వాత లోక్ అదాలత్‌లో ఇరువర్గాలు రాజీకి రావడంతో, బాధితుడికి రూ.2.55 కోట్ల చెక్కును జిల్లా జడ్జి సూర్య చంద్రకళ అందజేశారు.

సంబంధిత పోస్ట్