బి అర్ ఎస్ సర్పంచ్ లపై కాంగ్రెస్ దాడులు

3చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం జరిగిన ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ సర్పంచ్ కొట్టెం ప్రవలిక ఇంటిపై శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో గడ్డివాము దగ్ధమై, మూడు దూడలు మృతి చెందాయి. మరో ఘటనలో కొండపర్తి గ్రామానికి చెందిన ఇర్పా సీతారాం ఇంటిపై కూడా దాడి జరిగింది, ఇందులో ఒక మహిళపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని తెలుస్తోంది. ఈ ఘటనలపై బిఆర్ఎస్ శ్రేణులు తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్