మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

1చూసినవారు
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండటంతో, అధికారులు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. గద్దెల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సురక్షిత దర్శనం కోసం భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you