“అమ్మవారు అడిగిందా… అలిగిందా? ”

1104చూసినవారు
మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకునే కీలక ఘట్టంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేయడం, ఆ తర్వాత మళ్లీ భక్తులను అనుమతించడం భక్తుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సంఘటన వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భక్తులు ఆధ్యాత్మికంగా "అమ్మవారు అడిగిందా… అలిగిందా?" అని ఆలోచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్