35 అంబులెన్సులతో అత్యవసర వైద్య ఏర్పాట్లు

0చూసినవారు
35 అంబులెన్సులతో అత్యవసర వైద్య ఏర్పాట్లు
మేడారం జాతర సందర్భంగా అత్యవసర వైద్య సేవల కోసం అధికారులు 35 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. గుండెపోటు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించి, అవసరమైతే రోగులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రికు 108 అంబులెన్సుల ద్వారా తరలిస్తారు. ఆసుపత్రుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్