ఏటూరునాగారం: చిన్నారులతో భోజనం చేసిన మంత్రి సీతక్క

76చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి శివారు చింతలమోరి గుత్తికోయ గూడెంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా రాండ్ స్టాండ్ గ్లోబల్ కెబాబిలిటీ సెంటర్ సౌజన్యంతో గుత్తికోయ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్ చేతుల మీదుగా అందించారు. అనంతరం చిన్నారులతో కలిసి మంత్రి, కలెక్టర్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ కళ్యాణి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్