గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్సై

0చూసినవారు
గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎస్సై
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఇప్పలగడ్డలో శనివారం రాత్రి గ్రామస్థులకు డ్రగ్స్ వినియోగం, మద్యపానం వల్ల కలిగే అనర్థాలను పస్రా ఎస్సై తాజుద్దీన్ వివరించారు. గ్రామాల్లో గుడుంబా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామంలో మద్యపాన నిషేధం పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్