మేడారం జాతరలో తోపులాట.. 10 లక్షల ఆస్తి నష్టం

4చూసినవారు
మేడారం జాతరలో సమ్మక్క రాకను చూసేందుకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో పెను గందరగోళం నెలకొంది. క్యూలైన్లు అదుపుతప్పడంతో, తోపులాటలో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. దుకాణాల నుంచి వస్తువులను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణాల నిర్వాహకులు తెలిపారు.