ఆభరణాల కు మెరుగు పేరుతో మోసం

1చూసినవారు
శనివారం ములుగు జిల్లా ఏటూరునాగారం లోని ఓడవాడలో పట్టగొలుసులకు మెరుగు పెడతామని నమ్మించి 10 మంది మహిళల వద్ద అభరణాలను తీసుకుని, వాటిలో కొంత భాగాన్ని అరగదీసి పరారైన ఘటన కలకలం రేపింది. మహిళలు మోసపోయినట్లు గ్రహించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్