ములుగులో ఇంధనం కొరత.. బంకులకు జనం పరుగులు

0చూసినవారు
ములుగు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత మళ్లీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులలో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన యజమానులు ఆందోళన చెందుతూ, తమ వాహనాలతో పాటు క్యాన్లు, డ్రమ్ములను తీసుకొని బంకులకు పరుగులు తీస్తున్నారు. మహ్మద్ గౌస్ పల్లి పెట్రోల్ బంకు వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. పెట్రోల్ నిల్వలు కొంతమేరకు ఉన్నప్పటికీ, డీజిల్ అయిపోయిందని బంక్ యజమానులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్