మేడారంకి బయలుదేరిన కల్వకుంట్ల కవిత

14చూసినవారు
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వన దేవతల దర్శనానికి బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయల్దేరారు. ఆమె రాత్రి వరంగల్ లో బస చేసి, శుక్రవారం ఉదయం మేడారం బయల్దేరుతారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీ సమ్మక్క సారలమ్మ లను దర్శించుకొని మొక్కలు చెల్లించుకొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్