సమ్మక్క గద్దెపైకి ‘కంకవనం'

1943చూసినవారు
మేడారం సమ్మక్క పూజారులు కంకవనాన్ని సమ్మక్క గద్దెపైకి తీసుకువచ్చారు. ఈసారి జెండా గుట్ట నుంచి కంకవనాన్ని తీసుకురావడం విశేషం. తెల్లవారుజామున పూజారులు జెండా గుట్టకు వెళ్లి పూజలు చేసి కంకవనాన్ని తీసుకొచ్చారు. సమ్మక్క నేడు గద్దెపైకి రానున్న నేపథ్యంలో, పూజారులు సంప్రదాయబద్ధంగా కంకవనాన్ని గద్దెపై ప్రతిష్ఠించి, ఆ తర్వాత తల్లిని గద్దెపై కొలువుదీర్చుతారు.

సంబంధిత పోస్ట్