కన్నుల పండుగగా కర్లపల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

10చూసినవారు
కన్నుల పండుగగా కర్లపల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో ఆదివారం నాభిశిల బోడ్రాయ్, భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం వరకు గ్రామ ధిగ్బంధనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్